Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి చికిత్స కోసం ఏఎన్‌ఎం ఆత్మహత్య.. సూసైడ్ లేఖ కలకలం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 30, 2026 3:48 PM తిరుపతిGeneral
తండ్రి చికిత్స కోసం ఏఎన్‌ఎం ఆత్మహత్య.. సూసైడ్ లేఖ కలకలం - Udayam
తిరుపతి జిల్లాలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న సాయిచందన (27) ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తండ్రి చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, బీమా మొత్తాన్ని తండ్రి వైద్యానికి వినియోగించాలని కోరుతూ ఆమె సూసైడ్ లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...