Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూతురిపై తండ్రి దాడి కేసు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 30, 2026 7:49 PM జాతీయంGeneral
కూతురిపై తండ్రి దాడి కేసు - Udayam
బెంగళూరులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లక్ష్మీ దుర్గపై ఆమె తండ్రి నాగేంద్ర కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పెళ్లి సంబంధంలో రూ.40 లక్షల ఎదురు కట్నం డిమాండ్‌ చేయడమే వివాదానికి కారణమైంది. కుమార్తె జీతం మొత్తం తనకే ఇవ్వాలని కూడా నాగేంద్ర ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఎదురు కట్నాన్ని లక్ష్మీ వ్యతిరేకించడంతో జూలై 25న ఆమెపై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...