వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో రోగులకు వేగవంతమైన, పారదర్శక సేవల కోసం ‘నెక్ట్స్‌జెన్ డిజిటల్ హాస్పిటల్’ చొరవతో ఆధునిక పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. అదనంగా కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, బార్‌కోడ్ ప్రింటర్లు, స్కానర్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ పరికరాలతో ఓపీ రద్దీ తగ్గడంతో పాటు రక్తపరీక్షలు, మందుల పంపిణీ, రోగుల వివరాల నమోదులో సమయం ఆదా కానుంది. సేవల సామర్థ్యం మరింత మెరుగుపడనుంది.
Comments
Loading comments...

