Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాడెద్దుగా రైతు దుక్కి

Follow Udayam on Google
మానస శర్మ Jul 07, 2026 11:07 AM మహబూబాబాద్ General
కాడెద్దుగా రైతు దుక్కి - Udayam
విద్యుదాఘాతంతో తన ఎద్దులను కోల్పోయిన మహబూబాబాద్ రైతు ప్రవీణ్, ఆర్థిక స్తోమత లేక స్వయంగా కాడెద్దుగా మారి పొలం దున్నాడు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైతన్న దీనస్థితిపై చర్చ మొదలైంది. కొత్త ఎద్దులను కొనే ఆర్థిక స్థితి లేదని, ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని ప్రవీణ్ వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...