వార్తలకు తిరిగి వెళ్లండి

వైరా జలాశయం ఆయకట్టులో ఎండుతున్న వరి పంటలకు సాగునీరు ఇవ్వాలని రైతులు నీటిపారుదల శాఖ కార్యాలయం వద్ద మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నా భారాస, వామపక్షాల ఆధ్వర్యంలో జరిగింది.
ఆందోళన తీవ్రం కావడంతో అధికారులు స్పందించి కుడి, ఎడమ కాల్వల నుంచి సుమారు నాలుగు అడుగుల మేర నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.
Comments
Loading comments...

