Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ఎరువులపై రైతుల ఆందోళన

Follow Udayam on Google
హరిక శర్మ Jul 27, 2026 6:41 PM మన్యం జిల్లాGeneral
నకిలీ ఎరువులపై రైతుల ఆందోళన - Udayam
జిల్లాలో నకిలీ ఎరువుల విక్రయాలు, కృత్రిమ కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పలుచోట్ల నకిలీ ఎరువులు, అక్రమ నిల్వలను వ్యవసాయ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అధిక ధరలకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. లేబుల్స్‌ లేని ఎరువులు కొనుగోలు చేయొద్దని రైతులకు సూచించారు.

Comments

G
Loading comments...