Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులను విస్మరించారు: జైపాల్‌ యాదవ్

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 03, 2026 3:51 PM నాగర్ కర్నూల్General
రైతులను విస్మరించారు: జైపాల్‌ యాదవ్ - Udayam
రైతులను ప్రభుత్వం విస్మరిస్తోందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ఆరోపించారు. వెల్దండలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదని విమర్శించారు. బోనస్‌ ఇవ్వలేదని, యాప్‌ పేరుతో యూరియా సరఫరాలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. వ్యవసాయంపై ప్రభుత్వానికి ముందుచూపు లేదని అన్నారు.

Comments

G
Loading comments...