వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో జిల్లాలో పత్తి రైతులు నష్టాల భయంతో పంటలను తొలగిస్తున్నారు. వానాకాలం సీజన్ ముగింపు దశకు చేరినా వర్షాలు లేకపోవడంతో పెట్టుబడి కూడా తిరిగి వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా పత్తి సాగు చేయగా, మొక్కలు ఎదగకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నారు. బోర్లలో నీటిమట్టం తగ్గడంతో సాగునీటి సమస్య మరింత పెరిగిందని రైతులు చెబుతున్నారు.
Comments
Loading comments...

