Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో రైతుల మహా పంచాయత్!

వివేక్ గౌడ్ Jul 21, 2026 9:38 AM అల్ ఇండియా about 8 hours ago
ఢిల్లీలో రైతుల మహా పంచాయత్! - Udayam Digital
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్‌కు చెందిన వందలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకున్నారు. ‘దేశ్ బచావో మోర్చా’ ఆధ్వర్యంలో నేడు కిసాన్ ఘాట్‌లో జరగనున్న ‘మహా పంచాయత్’లో వీరంతా పాల్గొంటున్నారు. ఈ భారీ నిరసన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా దాదాపు 550 రైతు సంఘాలు, వివిధ సామాజిక సంస్థలు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...