Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినోను ఢీకొడుతున్న రైతన్నలు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 10, 2026 2:05 PM హైదరాబాద్General
ఎల్‌నినోను ఢీకొడుతున్న రైతన్నలు - Udayam
ఎల్‌నినో.. అయినా వరిసాగులో తగ్గేదే లేదు అంటున్నారు రైతన్నలు. ఎల్‌నినో ముప్పు పొంచివున్నా రాష్ట్రంలో వరి, పత్తి సాగు గణనీయంగా పెరిగింది. నీటి ఎద్దడి వచ్చే అవకాశాలున్నా రైతులు సాగులో వెనక్కి తగ్గడం లేదు. గత ఏడాదితో పోలిస్తే వరి సాగు 4.22 లక్షల ఎకరాలకు, పత్తి 39.44 లక్షల ఎకరాలకు చేరుకుంది. మొక్కజొన్న సాగు మాత్రం తగ్గింది.

Comments

G
Loading comments...