Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల అభివృద్ధే సహకార సంఘాల లక్ష్యం

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jun 29, 2026 2:25 PM రాజన్న సిరిసిల్లGeneral
రైతుల అభివృద్ధే సహకార సంఘాల లక్ష్యం - Udayam
చందుర్తి ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాట్లాడుతూ, సహకార వ్యవస్థ బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అన్నారు. 73వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా ఆయన జెండాను ఆవిష్కరించారు. రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలను పారదర్శకంగా అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...