వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయని జిల్లా కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రాజెక్టులపై విమర్శలు చేస్తూ, ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే మేడారం, కోటిలింగాల ప్రాంతాలకు రివర్స్ పంపింగ్ ద్వారా నీటి సరఫరా జరుగుతోందన్నారు.రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

