Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రమదానంతో కాలువను శుభ్రం చేసిన రైతులు

Follow Udayam on Google
రూప దేవి Aug 07, 2026 6:50 PM పార్వతీపురం మన్యంGeneral
శ్రమదానంతో కాలువను శుభ్రం చేసిన రైతులు - Udayam
పార్వతీపురం మన్యం జిల్లా కంబరవలస రైతులు సాగునీటి సరఫరాకు ఆటంకంగా మారిన కాలువను స్వచ్ఛందంగా శ్రమదానం చేసి శుభ్రం చేశారు. నాగావళి మొదటి బ్రాంచి డిస్ట్రిబ్యూటర్‌లో గుర్రపు డెక్క, పిట్టతామర తొలగించారు. దీంతో సుమారు 500 ఎకరాలకు సాగునీటి సరఫరాకు ఏర్పడిన ఆటంకం తొలగింది.

Comments

G
Loading comments...