వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం సీజన్ ప్రారంభమైనా వర్షాలు లేకపోవడంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. 43 డిగ్రీల ఎండల తీవ్రతకు భూములు ఎండుతుండటంతో, విత్తనాలు వేయలేక అన్నదాతలు పరేషాన్ అవుతున్నారు.
సకాలంలో వర్షాలు కురవకపోతే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు భయపడుతున్నారు. గతేడాది భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులు, ఈసారి మంచి దిగుబడి వస్తుందని ఆశించినా, వర్షాభావ పరిస్థితులు వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.
Comments
Loading comments...

