Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీని ముట్టడించిన రైతులు

సంజయ్ రెడ్డి Jul 21, 2026 10:27 AM అల్ ఇండియా about 7 hours ago
ఢిల్లీని ముట్టడించిన రైతులు - Udayam Digital
అమెరికాతో కుదుర్చుకుంటున్న ట్రేడ్ డీల్‌ను వ్యతిరేకిస్తూ 'దేశ్ బచావో మోర్చా' పిలుపునిచ్చిన మహాపంచాయత్‌కు దేశవ్యాప్తంగా రైతులు కదిలారు. ఈ వర్తక ఒప్పందం వల్ల చిన్న రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని ఆరోపిస్తూ దాదాపు 550 సంఘాలు ఈ ధర్నాలో పాల్గొంటున్నాయి. ఇప్పటికే ఆందోళనలతో వేడెక్కిన ఢిల్లీకి, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి రైతులు కిసాన్ ఘాట్ వైపు భారీగా తరలివస్తున్నారు.

Comments

G
Loading comments...