Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల ఆగ్రహం: ఉద్రిక్తత

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 10, 2026 6:53 AM రాజమండ్రిGeneral
రైతుల ఆగ్రహం: ఉద్రిక్తత - Udayam
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వద్ద పరిహారం కోసం బాధితులు ఆందోళనకు దిగారు. భూములు కోల్పోయిన రైతులు, మహిళలు తమ కుటుంబాలతో కలిసి కూటమి ప్రజాప్రతినిధులను అడ్డుకోవడంతో తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల హామీ ప్రకారం వడ్డీతో సహా పరిహారం ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని టీడీపీ అనుకూల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీయే తమ్ము రోడ్డున పడేసిందని మహిళా రైతులు కన్నీరుమున్నీరయ్యారు.

Comments

G
Loading comments...