వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రైతులకు ప్రభుత్వం నేడు రైతు భరోసా పథకం తుది విడత నిధులను విడుదల చేయనుంది. ఖమ్మం జిల్లాలో జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి రూ.1,009 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.
ఈ విడతతో కలిపి మొత్తం పెట్టుబడి సాయం రూ.8,759 కోట్లకు చేరుతుంది. సాంకేతిక కారణాల వల్ల నిధులు అందని రైతులకు, కొత్తగా నమోదైన అర్హులకు కూడా త్వరలోనే సహాయం అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
Comments
Loading comments...

