వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీకి బిఆర్ఎస్ బృందం

బీఆర్ఎస్ నాయకుల బృందం శుక్రవారం ఢిల్లీకి వెళ్లనుంది. సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో ఈ బృందం భేటీ కానుంది.
తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ జరుగుతున్న నేపథ్యంలో.. ఎస్ఐఆర్ (SIR) పై సూచనలు ఇవ్వడంతో పాటు దేశవ్యాప్తంగా ఒక వ్యక్తికి ఒకే ఓటు విధానాన్ని అమలు చేయాలని సీఈవోని కోరనున్నారు.
Comments
Loading comments...