Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి చెడగొట్టేందుకు పోస్టర్లు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 10, 2026 8:01 AM సిద్దిపేటGeneral
పెళ్లి చెడగొట్టేందుకు పోస్టర్లు - Udayam
ప్రేమించిన యువతి పెళ్లి భగ్నం చేసేందుకు సిద్దిపేట, సిరిసిల్ల గ్రామాల్లో అభ్యంతరకర గోడపత్రికలు వేయించిన దొడ్ల వెంకటేష్‌ అనే యువకుడిని పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నేరాన్ని అంగీకరించిన ప్రధాన నిందితుడు వెంకటేష్‌తో పాటు అతని నలుగురు స్నేహితులపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...