Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటన

దివ్య శ్రీ Jul 10, 2026 2:40 AM ఖమ్మం 7 viewsabout 1 hour ago
ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటన - Udayam Digital
ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రైతు ఆశీర్వాద సభ జరగనుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై, రైతుల ఖాతాల్లో తుదివిడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ సభకు సుమారు 2 లక్షల మంది రైతులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో 150 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేయడంతో పాటు, ఖమ్మం-బోనకల్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Comments

G
Loading comments...