Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బండ్లగూడలో నేడు పవర్ కట్

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 10, 2026 7:32 AM హైదరాబాద్General
బండ్లగూడలో నేడు పవర్ కట్ - Udayam
సరూర్‌నగర్ డివిజన్ రాజీవ్ స్వగృహ సబ్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని డీఈ ఫర్హత్ అలీ తెలిపారు. జైపురికాలనీ ఫీడర్ పరిధిలోని బండ్లగూడ, ఆనంద్‌నగర్, హనుమాన్‌నగర్, శివపురి కాలనీల్లో ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు పవర్ కట్ ఉంటుంది. అలాగే రామాలయం ఫీడర్ పరిధిలోని ఇంద్రప్రస్త, విజయ గార్డెన్, నోములబండల్లో మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ నిలిపివేయనున్నారు. మరమ్మతులకు వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...