Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాతికేళ్ల నాటి అప్పు తీర్చిన మిత్రుడు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 10, 2026 6:38 AM జగిత్యాలGeneral
పాతికేళ్ల నాటి అప్పు తీర్చిన మిత్రుడు - Udayam
సౌదీ అరేబియాలో జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన లచ్చన్న వద్ద కేరళకు చెందిన ఇస్మాయిల్ పాతికేళ్ల క్రితం తీసుకున్న అప్పును తిరిగి చెల్లించారు. లచ్చన్న పూర్తి చిరునామా లేకపోయినా గూగుల్ సహాయంతో ఆయన సొంతూరు ధర్మపురికి ఇస్మాయిల్ చేరుకున్నారు. ప్రస్తుతం గల్ఫ్‌లో ఉన్న లచ్చన్న కుటుంబ సభ్యులకు రూ.25 వేల నగదును అందజేసి ఇస్మాయిల్ తన పాత రుణం తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మిత్రులిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుని భావోద్వేగానికి గురయ్యారు.

Comments

G
Loading comments...