Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మునుగపాకలో పురుగుమందు తాగి రైతు మృతి

Follow Udayam on Google
Kiran Sep 29, 2026 9:54 AM అనకాపల్లి General
మునుగపాకలో పురుగుమందు తాగి రైతు మృతి - Udayam
మునుగపాక మండలం పి.ఆనందపురానికి చెందిన రైతు ధర్మిశెట్టి సత్యారావు (39) పురుగుమందు తాగి మృతి చెందాడు. ఈ నెల 17న మద్యం తాగుతూ పురుగుమందును నీరుగా భావించి పొరపాటున తాగినట్లు తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...