వార్తలకు తిరిగి వెళ్లండి

కురవి మండలం నేరడ గ్రామంలో రైతు రామచంద్రయ్య మృతి చెందారు. స్థానికుల ప్రకారం, వ్యవసాయ భూమి వివాదంతో మనస్తాపానికి గురైన ఆయన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందారు. మరో రైతు రోడ్డుకు అడ్డంగా కనీలు నాటడంతో వివాదం తలెత్తినట్లు తెలిపారు.
ఈ క్రమంలో మనస్తాపానికి గురై రామచంద్రయ్య మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

