Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దవాగు మత్తడి వద్ద రైతు మృతదేహం లభ్యం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 05, 2026 12:12 PM కామరెడ్డిGeneral
పెద్దవాగు మత్తడి వద్ద రైతు మృతదేహం లభ్యం - Udayam
భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహించిన పెద్దవాగులో గల్లంతైన రైతు శ్రీహరి మృతదేహం లభ్యమైంది. రాంపల్లి కోన తండాకు చెందిన శ్రీహరి (53) పనుల నిమిత్తం పొలానికి వెళ్లి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. రెస్క్యూ బృందాలు, స్థానికులు చేపట్టిన గాలింపు చర్యల్లో పెద్దవాగు మత్తడి వద్ద మృతదేహాన్ని గుర్తించారు. సహాయక బృందాలు మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించే చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...