వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ఐదో విడత నిధులను విడుదల చేసింది. 6 ఎకరాల లోపు భూమి ఉన్న 1.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.545.41 కోట్లను జమ చేసింది.
ఇప్పటివరకు మొత్తం 67.45 లక్షల మంది రైతులకు రూ.7,135.78 కోట్ల పెట్టుబడి సాయం అందింది. మిగిలిన అర్హులకు కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

