Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముగుస్తున్న ఫరక్కా ఒప్పందం.. జలాలపై వివాదం

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 7:33 AM జాతీయంGeneral
ముగుస్తున్న ఫరక్కా ఒప్పందం.. జలాలపై వివాదం - Udayam
భారత్‌–బంగ్లాదేశ్‌ మధ్య 1996లో కుదిరిన 30 ఏళ్ల గంగా జలాల పంపకాల ఒప్పందం ఈ డిసెంబర్‌తో ముగియనుండటంతో ఫరక్కా జలాలపై వివాదం ముదురుతోంది. బంగ్లాదేశ్‌ నీటి అవసరాలను తీర్చుకోవాలని కోరుతుండగా, బీహార్‌ వరదలు, నీటి అవసరాలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు కోల్‌కతా, హల్దియా పోర్టుల కోసం ఫరక్కా కీలకమని పశ్చిమ బెంగాల్‌ భావిస్తోంది. మూడు పక్షాల ప్రయోజనాలతో కొత్త ఒప్పందం కేంద్రానికి సవాలుగా మారింది.

Comments

G
Loading comments...