Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ ఐస్‌క్రీమ్ పార్లర్‌కు బిగ్ షాక్

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 09, 2026 11:34 AM జాతీయంGeneral
ప్రముఖ ఐస్‌క్రీమ్ పార్లర్‌కు బిగ్ షాక్ - Udayam
ముంబై చర్చ్ గేట్ సమీపంలోని ప్రసిద్ధ 'కే రుస్తుం' ఐస్‌క్రీమ్ పార్లర్ లైసెన్స్‌ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) సస్పెండ్ చేసింది. తనిఖీల్లో గడువు ముగిసిన కృత్రిమ ఫ్లేవర్లను నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను ఉల్లంఘించినందుకు గానూ ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ పాత ఐస్‌క్రీమ్ కేంద్రంపై ఎఫ్‌డీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం నగరంలో సంచలనంగా మారింది.

Comments

G
Loading comments...