Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు చక్ రస్సెల్ కన్నుమూత

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 25, 2026 8:43 AM జాతీయంవినోదం
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు చక్ రస్సెల్ కన్నుమూత - Udayam
హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, స్క్రీన్‌రైటర్, నిర్మాత చక్ రస్సెల్ (74) కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని తన ఇంట్లో జులై 22న ఆయన విగతజీవిగా కనిపించారు. జిమ్ కెరీ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ది మాస్క్', 'ది స్కార్పియన్ కింగ్', 'ఎరేజర్', 'ఎ నైట్మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్ 3' వంటి అద్భుతమైన చిత్రాలతో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

Comments

G
Loading comments...