Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

Follow Udayam on Google
Harika Aug 21, 2026 2:51 PM జాతీయంవినోదం
ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత - Udayam
ప్రముఖ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ రోజు మధ్యాహ్నం 1:59 గంటలకు ఆమె మరణించినట్లు నడిగర్‌ సంఘం అధ్యక్షుడు, నటుడు నాజర్‌ వెల్లడించారు.

Comments

G
Loading comments...