Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్యామిలీ రిజిస్టర్‌కు శ్రీకారం

Follow Udayam on Google
హరిక శర్మ Jul 27, 2026 8:14 PM హైదరాబాద్General
ఫ్యామిలీ రిజిస్టర్‌కు శ్రీకారం - Udayam
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను సులభతరం చేసేందుకు త్వరలో ఫ్యామిలీ రిజిస్టర్‌ విధానాన్ని అమలు చేయనుంది. రేషన్‌కార్డుల డేటా ఆధారంగా ప్రతి కుటుంబానికి ఒకే ప్రామాణిక రికార్డు రూపొందించనుంది. ఒకే కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఒకే రిజిస్టర్‌లో నమోదు చేయడంతో ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు సమయంలో కుటుంబ వివరాల ధృవీకరణ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా పూర్తికానుంది.

Comments

G
Loading comments...