Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం

Follow Udayam on Google
జయ Aug 18, 2026 8:57 AM కాకినాడGeneral
గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం - Udayam
పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు, భార్య మీనా గోదావరిలోకి దూకగా, కుమార్తె సౌజన్య కూడా కుమారుడు కార్తికేయరెడ్డితో దూకినట్లు సమాచారం. ముగ్గురు గల్లంతయ్యారు అని సమాచారం. ఈత వచ్చిన కార్తికేయరెడ్డి గంటన్నరకు పైగా ఈది ప్రాణాలతో బయటపడ్డాడు. వేధింపులే కారణమని నూకరాజు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఇతర సూసైడ్‌ నోట్లు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...