Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగు కోసం కుటుంబమే కాడెద్దులు

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 8:52 PM కర్నూలుGeneral
సాగు కోసం కుటుంబమే కాడెద్దులు - Udayam
వానలు లేక సాగు భారంగా మారడంతో కనకదిన్నె గ్రామ రైతు రామాంజనేయులు కుటుంబంతో కలిసి పొలం పనులు చేపట్టారు. మిరప, టమోటా పంటల్లో గొర్రుకు తాడు కట్టి లాగారు. కాడెద్దుల బాడుగకు డబ్బులు లేకపోవడంతో పాఠశాలకు సెలవైన శుక్రవారం పిల్లలు కూడా తండ్రికి తోడయ్యారు. రైతు రామాంజనేయులు తెలిపారు, సాగు ఖర్చులు భరించలేక ఇలా పనిచేస్తున్నామని.

Comments

G
Loading comments...