Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ వివాదాలపై సూచన

Follow Udayam on Google
హరిక శర్మ Jul 26, 2026 6:46 AM వరంగల్General
కుటుంబ వివాదాలపై సూచన - Udayam
కుటుంబ తగాదాలను సామాజిక సమస్యలుగా గుర్తించి సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డి న్యాయవాదులకు సూచించారు. హనుమకొండలో మూడు కొత్త న్యాయస్థానాలను ప్రారంభించిన ఆయన, విడాకులు, గృహహింస కేసులను సామాజిక కోణంలో పరిశీలించాలని, హక్కుల పరిరక్షణకు న్యాయవాదులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...