వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్ద బజార్‌లో భారీ వృక్షం నేలకూలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వర్షాలకు బలహీనమైన వేపచెట్టు వ్యాన్‌పై పడడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన అరుకుటి రాజును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై కూలిన చెట్టును తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...
