వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందని, ఆ ప్రభుత్వానికి పతనం తప్పదని ఆయన తెలిపారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ రాహుల్‌శర్మకు ప్రజలతో కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
Comments
Loading comments...

