Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లా అధ్యక్షుడిగా ఫఖ్రూల్

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 6:44 AM జాతీయంGeneral
బంగ్లా అధ్యక్షుడిగా ఫఖ్రూల్ - Udayam
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బంగ్లాదేశ్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బీఎన్‌పీ నేత మిర్జా ఫఖ్రూల్‌ ఇస్లాం ఆలంగీర్‌ 255 ఓట్లతో విజయం సాధించారు. ప్రత్యర్థి ఓలీ అహ్మద్‌కు 88 ఓట్లు వచ్చాయి. 1991 తర్వాత జరిగిన తొలి అధ్యక్ష ఎన్నిక ఇదే. 74 ఏళ్ల ఫఖ్రూల్‌ శుక్రవారం బంగభవన్‌లో దేశాధ్యక్షునిగా ప్రమాణం చేయనున్నారు.

Comments

G
Loading comments...