వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్ అధ్యక్ష ఎన్నికల్లో బీఎన్‌పీ నేత మిర్జా ఫఖ్రూల్ ఇస్లాం ఆలంగీర్ 255 ఓట్లతో విజయం సాధించారు. విపక్ష కూటమి అభ్యర్థి ఓలీ అహ్మద్‌కు 88 ఓట్లు వచ్చాయి.
1991 తర్వాత దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. 74 ఏళ్ల ఫఖ్రూల్ శుక్రవారం బంగభవన్‌లోని దర్బార్ హాల్‌లో దేశాధ్యక్షునిగా ప్రమాణం చేయనున్నారు.
Comments
Loading comments...

