వార్తలకు తిరిగి వెళ్లండి
టెక్కలిలో నకిలీ స్టాంపుల కలకలం

టెక్కలిలో నకిలీ స్టాంపు పత్రాల విక్రయం వెలుగులోకి వచ్చింది. ఓ దుకాణంలో స్టాంపు వెండర్ పేరుతో విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు. నోటరీ పరిశీలనలో అవి నకిలీవిగా తేలడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సమాచారం అందించారు.
స్టాంపులపై ఆంధ్రప్రదేశ్, వెనుక భాగంలో కోల్‌కతా ముద్రలు ఉండటం అనుమానాలకు తావిచ్చింది.
Comments
Loading comments...