వార్తలకు తిరిగి వెళ్లండి

తాను బాబర్ ఆజమ్ ఇంటర్వ్యూ కోరగా తిరస్కరించాడంటూ పాకిస్థాన్ మీడియాలో వచ్చిన వార్త పూర్తిగా తప్పుడు ప్రచారమని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపారు. ఫొటోషాప్ చేసిన చిత్రంతో ఆ కథనాన్ని ప్రచారం చేశారని చెప్పారు.
ఇలాంటి ట్రోలింగ్, ఫేక్ ప్రచారాలు తరచూ జరుగుతుంటాయని, ప్రతిదానికి స్పందిస్తే జీవితమే ఉండదని జియోహాట్‌స్టార్ కార్యక్రమంలో ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు.
Comments
Loading comments...
