Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ సందేశాలు

Follow Udayam on Google
Ravi Jun 12, 2026 4:15 PM జాతీయంGeneral
నకిలీ సందేశాలు - Udayam
ఆర్‌బీఐ పేరిట వాట్సాప్‌లో వచ్చే 'APK' ఫైల్స్ నకిలీవని పీఐబీ హెచ్చరించింది. ఖాతాలు నిలిచిపోతాయనే అనుమానాస్పద లావాదేవీల సందేశాలను నమ్మవద్దు. మీ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దు. ఇటువంటి మోసపూరిత లింకులను క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడకండి.

Comments

G
Loading comments...