వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేట ట్రాన్స్‌కో ఏఈ రవి పేరుతో సైబర్ కేటుగాళ్లు పెట్రోల్ బంక్ యజమాని, ప్రముఖ రాజకీయ నేతకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. విలియంపేట బంకు యజమాని గోపిని మీటర్ సెన్సార్ మార్చాలంటూ రూ.6,700 జీపే చేయాలని కోరారు.
గోపీ తొలుత రూ.1 పంపి అనుమానం వచ్చి ట్రాన్స్‌కో అధికారులను సంప్రదించగా, అది ఫేక్ కాల్‌గా తేలింది. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Loading comments...

