వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విశాఖ కేంద్రంగా నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా రూ.52.16 లక్షలు కాజేసిన అంతర్జాతీయ సైబర్ ముఠాకు సహకరించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితులను నమ్మించి భారీ పెట్టుబడుల పేరుతో మోసం చేసినట్లు గుర్తించారు.
అమెరికా స్టాక్ మార్కెట్ నిపుణులమంటూ నమ్మించి నకిలీ యాప్ డౌన్‌లోడ్ చేయించిన సైబర్ నేరగాళ్లు ఇద్దరు బాధితుల నుంచి డబ్బులు కాజేశారు.
Comments
Loading comments...
