Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ మద్యం కేసు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 11:37 AM అన్నమయ్యGeneral
నకిలీ మద్యం కేసు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత - Udayam
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ మాజీ ఇన్‌ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి(A17), ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి(A18) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో మొత్తం 33 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా.. ఇప్పటివరకు 31 మందిని అరెస్టు చేసి విచారించారు.

Comments

G
Loading comments...