వార్తలకు తిరిగి వెళ్లండి

పాత కరెన్సీ నోట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కృష్ణలంకకు చెందిన కామేశ్వరరావు నుంచి రూ.78 వేల నగదు దోచేశారు. ఫేస్‌బుక్‌లో పాత రూ.5, రూ.500, 786 సిరీస్ నోట్లు ఉంటే అధిక మొత్తంలో డబ్బులు ఇస్తామంటూ ప్రకటన కనిపించింది.
దీంతో తన వద్ద అలాంటి నోట్లు ఉన్నాయని కామేశ్వరరావు నేరగాళ్లను సంప్రదించాడు. నోట్లు కొనుగోలు చేస్తామని నమ్మించి సైబర్ నేరగాళ్లు అతడి నుంచి నగదు దోచించారు.
Comments
Loading comments...

