Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ

Follow Udayam on Google
I siva prasad Sep 11, 2026 9:42 PM నెల్లూరుGeneral
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ - Udayam
గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం సాయంత్రం ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు .ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సి.ఆర్.రెడ్డి సంజీవని కార్యక్రమంలో భాగంగా ఈ పౌష్టికాహారాన్ని వారికి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ దివంగత సి ఆర్ రెడ్డి సంజీవని కార్యక్రమం ద్వారా వీటిని ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...