వార్తలకు తిరిగి వెళ్లండి

కనగానపల్లి మండలం మా మల్లి పల్లె హై స్కూలు విద్యార్థినీ విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన సదస్సును నిర్వహించిన డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ అనుపమ జేమ్స్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలా సంక్రమిస్తుంది వచ్చిన వ్యాధికి ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే వైద్యం గురించి విద్యార్థులకు తెలియజేశారు.
Comments
Loading comments...

