Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడలో అదనపు జిల్లా కోర్టుకు కృషి: ఎమ్మెల్యే

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 30, 2026 6:28 PM సూర్యాపేటGeneral
కోదాడలో అదనపు జిల్లా కోర్టుకు కృషి: ఎమ్మెల్యే - Udayam
కోదాడలో నిర్మాణంలో ఉన్న నాలుగు కోర్టు కాంప్లెక్స్‌ల భవనాలకు నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి తెలిపారు. కోదాడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు అందించిన వినతిపత్రంపై ఆమె స్పందించారు. స్థానికంగా అదనపు జిల్లా న్యాయస్థానం ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...