Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హసన్‌పర్తి వద్ద నిలిచిన ఎక్స్‌ప్రెస్‌ రైలు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 08, 2026 12:22 PM హన్మకొండ General
హసన్‌పర్తి వద్ద నిలిచిన ఎక్స్‌ప్రెస్‌ రైలు - Udayam
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓఆర్‌ఆర్‌ ఫ్లైఓవర్‌ వద్ద నాగ్‌పూర్‌–కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. విద్యుత్‌ తీగలు తెగిపడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. ఈ రైలు వెనుక మరో రెండు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, రైల్వే అధికారులు మరమ్మతు చర్యలు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...