వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్ సీ సంక్షోభం, అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ ఏప్రిల్-జులై కాలంలో భారత వస్తు ఎగుమతులు 15% వృద్ధి నమోదు చేశాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 'జేఆర్‌డీ టాటా మెమోరియల్ లెక్చర్ 2026'లో ఆయన మాట్లాడారు.
పశ్చిమాసియా ఘర్షణలు ఉన్నా ఎగుమతులు స్థిరంగా ఉన్నాయని చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశం 7.7% వృద్ధిరేటుతో ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థికవ్యవస్థగా నిలిచిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...
